AP: ముగిసిన రాష్ట్ర కేబినెట్ సమావేశం..! 19 d ago
రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. జలవనరుల శాఖలో జీవో 62 అమలుపై చర్చించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గత ఐదేళ్లలో నిర్మాణం ప్రారంభం కాని గృహాల రద్దు చేసే అంశంపై చర్చించారు. సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదించిన 23 అంశాలకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. సమీకృత పర్యాటక పాలసీ 2024-29కి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.